ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమురం భీం జిల్లాలో పెరిగిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-07-19T02:42:38+05:30

కొమురం భీం జిల్లాలో పెరిగిన కరోనా కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమురం భీం జిల్లా:  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో  కొమురం భీం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దహెగాం మండలం మొట్టగూడ చౌకి గ్రామాలకు చెందిన ఇద్దరూ పంచాయతీ కార్యదర్శులకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-07-19T02:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising