ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోదండరాం రాజకీయాలకు పనికి రారు!

ABN, First Publish Date - 2020-09-29T08:10:10+05:30

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం రాజకీయాలకు పనికి రారని, పార్టీని వేరే వారికి అప్పజెప్పాలని ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు వెదిరె చల్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు నాయకులను తయారు చేసే శక్తి మాత్రమే ఉందని, పార్టీని నడిపే సామర్థ్యం లేదన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాగుట్ట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం రాజకీయాలకు పనికి రారని, పార్టీని వేరే వారికి అప్పజెప్పాలని ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు వెదిరె చల్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు నాయకులను తయారు చేసే శక్తి మాత్రమే ఉందని, పార్టీని నడిపే సామర్థ్యం లేదన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాంను ఆయుధంగా ఉపయోగించుకుని కేసీఆర్‌ గెలిచారని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులతో కలిసి చల్మారెడ్డి తెలంగాణ ఇంటి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.  ఎమ్మెల్సీగా పోటీ చేసే విషయాన్ని కోదండరాం పునరాలోచించి, తనకు మద్దతు తెలపాలని చెరుకు సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-09-29T08:10:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising