ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ మద్దతు కోరిన కోదండరామ్‌

ABN, First Publish Date - 2020-10-04T08:17:02+05:30

ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరిగే ఎన్నికల్లో పోటీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌,  అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని కోరారు. ఈ నెల 6న జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చాడ ఆయనకు చెప్పినట్లు తెలిసింది. 

Updated Date - 2020-10-04T08:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising