ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీపీఈ కిట్లు అందించిన కేఎంసీ పూర్వ విద్యార్థులు

ABN, First Publish Date - 2020-05-09T09:41:22+05:30

వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల 1986 బ్యాచ్‌ విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి రూ. 8 లక్షల విలువైన వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, శానిటైజర్లను అందించారు. పూర్వ విద్యార్థుల్లో డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల 1986 బ్యాచ్‌ విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి రూ. 8 లక్షల విలువైన వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, శానిటైజర్లను అందించారు. పూర్వ విద్యార్థుల్లో డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రస్తుతం కాళోజీ నారాయణరావు వర్సిటీ రిజిస్ర్టార్‌గా ఉన్నారు. చల్లా అజిత్‌, మిర్యాల వినోద్‌, పరంజిత్‌సింగ్‌, విశాల్‌, వేణురెడ్డి, శ్రీనివాసన్‌, రాజేశ్‌కుమార్‌ అమెరికాలో వైద్యులుగా స్థిరపడ్డారు.

Updated Date - 2020-05-09T09:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising