ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ సారూ.. మమ్మల్ని జర ఆదుకోరూ!

ABN, First Publish Date - 2020-04-05T08:24:13+05:30

పొట్టకూటి కోసం జార్ఖండ్‌కు వలస వెళ్లిన కూలీలు కరోనా లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం గోసంపల్లెకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జార్ఖండ్‌ నుంచి వాట్సాప్‌లో ఖానాపూర్‌ వాసులు

ఖానాపూర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 4: పొట్టకూటి కోసం జార్ఖండ్‌కు వలస వెళ్లిన కూలీలు కరోనా లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం గోసంపల్లెకు చెందిన గందం గంగన్న, గందం శ్రీనివాస్‌, లచ్చన్న, ఈబూది గంగన్న, ఎల్లవ్వలు నెల క్రితం జార్ఖండ్‌లోని రాంఘడ్‌ జిల్లా మదన్‌పూర్‌కు వెళ్లారు. లాక్‌డౌన్‌తో బువ్వలేక.. బయటపడే మార్గం కానరాక ఇబ్బందిపడ్డారు. దీంతో తమను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు వాట్సాప్‌ సందేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2020-04-05T08:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising