ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధిర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా అన్వేష్‌

ABN, First Publish Date - 2020-12-06T04:51:01+05:30

మధిర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా బిచ్చాల అన్వేష్‌ గెలుపొందారు. ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన అన్వేష్‌ యువజన కాంగ్రెస్‌ ఎన్నికల్లో మధిర నియోజకవర్గ కార్యదర్శిగా గెలుపొందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదిగొండ, డిసెంబరు 5: మధిర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా బిచ్చాల అన్వేష్‌ గెలుపొందారు. ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన అన్వేష్‌ యువజన కాంగ్రెస్‌ ఎన్నికల్లో మధిర నియోజకవర్గ కార్యదర్శిగా గెలుపొందారు. ఆయన మాట్లాడుతూ తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్వేష్‌ ఎన్నిక పట్ల మండల కాంగ్రెస్‌ నాయకులు అభినందనలు తెలిపారు.


Updated Date - 2020-12-06T04:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising