ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామయ్య సేవలో టుబాకో బోర్డు చైర్మన్‌

ABN, First Publish Date - 2020-12-11T04:52:30+05:30

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని టుబాకో బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు గురువారం దర్శించుకున్నారు.

రామాలయంలో యడ్లపాటి రఘునాథబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, డిసెంబరు 10: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని టుబాకో బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు గురువారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట దేవస్థానం పర్యవేక్షకులు లింగా ల సాయిబాబా, వేద పండితులు ఎం.రవికుమార్‌ శర్మ, బీజేపీ నాయకులు యర్రంరాజు బెహార, ఏనుగుల వెంకటరెడ్డి ఉన్నారు. 


Updated Date - 2020-12-11T04:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising