ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొర్రపేటవాగు డైవర్షన్‌ పనుల పరిశీలన

ABN, First Publish Date - 2020-02-08T08:53:10+05:30

సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలో సింగరేణి ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఫారెస్ట్రీ అడ్వజర్‌ సరేంద్ర పాండే శుక్రవారం పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణుగూరురూరల్‌, ఫిబ్రవరి 7: సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలో సింగరేణి ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఫారెస్ట్రీ అడ్వజర్‌ సరేంద్ర పాండే శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఏరియాలోని ఓసి-2 గని విస్తరణలో బాగంగా చేపట్టిన గొర్రపేటవాగు డైవర్షన్‌ పనులను ఏరియా జిఎం జక్కం రమేష్‌, అటవీశాఖ అధికారులతో కలసి పరిశీలించారు. పని ప్రదేశంలో జరుగుతున్న ట్రీ ఫిల్లింగ్‌ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రీ ఫిల్లింగ్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఈ పర్యటనలో ఏరియా ఎఫ్‌డీవో టి వేణుబాబు, ఎఫ్‌ఆర్‌ఓ ప్రసాదరావు, ఫారెస్ట్‌ మేనేజర్‌(కార్పోరేట్‌)లు హరినారాయణ, కర్ణా, ఎస్వోటు జిఎం బోగ వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ లక్ష్మిపతిగౌడ్‌, డీజీఎం సివిల్‌ వెంకటేశ్వర్లు, ఏరియా సర్వే ఆఫీసర్‌ పిఎస్‌కె రవి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ ఉషాశ్రీ, ఎన్వీరాన్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, సెక్యూరిటీ ఆఫీసర్‌ షబ్బీరుద్దీన్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T08:53:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising