ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రౌడీషీటర్‌పై కత్తితో దాడి

ABN, First Publish Date - 2020-12-31T05:20:00+05:30

కుటుంబ కలహల నేపఽథ్యంలో ఓ రౌడీషీటర్‌పై తన సొంత అన్న కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం సాయంత్రం ఖమ్మం నగరంలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తమ్ముడిని పొడిచిన అన్న  

 పరిస్థితి విషమం

 ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ఖమ్మం క్రైం డిసెంబరు 30: కుటుంబ కలహల నేపఽథ్యంలో ఓ రౌడీషీటర్‌పై తన సొంత అన్న కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం సాయంత్రం ఖమ్మం నగరంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం నగరంలోని సరిత క్లినిక్‌కు చెందిన పివల్‌ సుభం పలు కేసులలో నింధితుడు కావడంతో కొంత కాలం క్రితం పోలీసులు రౌడిషీట్‌ తెరిశారు. సుభానికి, శివ అనే  సోదరుడు ఉన్నాడు. అయితే శుభం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. సెలవులు కావడంతో శుభం తన భార్యను తీసుకొని సోమవారం నగరంలోని తన ఇంటికి వచ్చాడు. ఈ క్రామంలో తన ఇంట్లో మద్యం సెవిస్తూ అన్నదమ్ముల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నీవు చేసిన గొడవల వల్లే నేను ఇబ్బందులు పడుతున్నాని శివ అనడంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. తీవ్ర కోపానికి గురైన్న శివ కూరగాయలు కోసే కత్తితో తన తమ్ముడు శుభం పై దాడి చేశాడు. ఈ దాడిలో శుభానికి భుజం, కడుపులో తీవ్రగాయలైన్నాయి. దీంతో స్థానికులు, పోలీసులకు 108కు సమాచారం అందిచడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన శుభంను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పెర్కొంటున్నారు. ఈ ఘటనపై టు టౌన్‌ పోలీసులు  కేసుదర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.


Updated Date - 2020-12-31T05:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising