ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రంథాలయాల అభివృద్ధికి రంగనాథ్‌ కృషి

ABN, First Publish Date - 2020-08-13T10:07:41+05:30

గ్రంథాలయాల అభివృద్ధికి రామాంజనేయ రంగనాథ్‌ కృషి ఎనలేనిదని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, ఆగస్టు 12: గ్రంథాలయాల అభివృద్ధికి రామాంజనేయ రంగనాథ్‌ కృషి ఎనలేనిదని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌ తెలిపారు. బుధవారం పోస్టాఫీస్‌ సెంటర్‌లోగల జిల్లా గ్రంథాలయంలో ఆయన చిత్ర పటానికి పూలతో ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జి. మణిమృదుల, సిబ్బంది రుక్మిణి, స్వప్న, జయరాం పాల్గొన్నారు. 

 

సంకల్పంతో వైకల్యాన్ని జయించిన ఇంజనీర్‌ : 

వైకల్యాన్ని జయించి చిరస్మరణీయ కట్టడాలు నిర్మించిన ఇంజనీర్‌, మాజీ పాలిటెక్నిక్‌ అ ధ్యాపకుడు అయిలూరి సత్యనారాయణ రెడ్డి 58వ జయంతి వేడుకలను బుధవారం సంఘ కార్యాలయంలో నిర్వహించి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీవీపీఎస్‌ అధ్యక్షుడు గుండప నే ని సతీష్‌, సభ్యులు ఖాదర్‌బాబా, మేడి ప్రవీణ్‌ కుమార్‌, శివరామకృష్ణ, చాంద్‌పాషా, నగేష్‌, హుస్సేన్‌మియా ర ఫీ, నాని, శ్రీను, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T10:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising