ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రోజు కొనసాగుతున్న యువతి మౌనదీక్ష

ABN, First Publish Date - 2020-08-02T10:04:15+05:30

మూడు రోజు కొనసాగుతున్న యువతి మౌనదీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామేపల్లి, ఆగస్టు 1: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌనదీక్ష మూడో రోజు కొనసాగింది. మహిళా సంఘం నాయకురాళ్లతో ప్రియుడు బానోత్‌ దేవా ఇంటి ముందే కూర్చోని దీప్తి దీక్ష చేపట్టింది.  ఈ సందర్భంగా  బాధితురాలు మాట్లాడుతూ దేవాను ఎక్కడోకో పంపించి, తన జీవితంతో  జీవితంతో ఆటలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నకిలీ పత్రాలతో హోం క్వారంటైన్‌ అని చెప్పి తప్పించారని అన్నారు. మహిళా సంఘ నాయకురాలు ఏపూరి లతాదేవి మూడు రోజులుగా తనతోనే ఉండటం ధైర్యాన్నిచ్చిందన్నారు. పోలీసులు చొరవ తీసుకోని దేవాతో వివాహంజరిపించాలని వేడుకుంటుంది. 

Updated Date - 2020-08-02T10:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising