ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలి

ABN, First Publish Date - 2020-10-03T11:20:42+05:30

ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుదగాని హరిశంకర్‌గౌడ్‌ గెలుపునకు ప్రతీ పట్టభద్రుడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్‌గౌడ్‌


ఖమ్మంచర్చికాంపౌండ్‌, అక్టోబరు2: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుదగాని హరిశంకర్‌గౌడ్‌ గెలుపునకు ప్రతీ పట్టభద్రుడు కృషిచేయాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఓ హోటల్‌లో జరిగిన ఉమ్మడి ఖమ్మంజిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్యనాయకుల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను చట్టసభలకు పంపితేనే బీసీల సమస్యల సాధనకు కృషి చేస్తారన్నారు. ఈసమావేశంలో రాష్ట్ర నాయకులు దేవరకొండ నరేష్‌చారి, జిల్లా అద్యక్షులు పొదిల సతీష్‌ జిల్లా కార్యదర్శి యలమందల జగదీష్‌, మహబాద్‌ జిల్లా అధ్యక్షుడు దేశగాని కృష్ణ, జి.శ్రీనివాస్‌, మహేష్‌ డినాగేష్‌, పిచ్చయ్య, వినోద్‌ నరేష్‌, భరత్‌, మల్లేష్‌, మహేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-10-03T11:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising