ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి మృతి

ABN, First Publish Date - 2020-06-16T10:26:08+05:30

మండల పరిషత్‌ కార్యాలయంలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తున్న బి.సునీత(24) సోమవారం మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమలాయపాలెం, జూన్‌15: మండల పరిషత్‌ కార్యాలయంలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తున్న బి.సునీత(24) సోమవారం మృతి చెందారు. ఖమ్మానికి చెందిన సునీత తిరుమలాయపాలెం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆపరేటర్‌ గా పనిచేస్తున్నారు. ఆమెకు ఏడాది క్రితం వివాహం కాగా, ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఒక్కసారిగా పల్స్‌, బీపీ లెవల్‌ పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందారు. ఆమె మృతిపట్ల ఎంపీడీవో జయరాం, ఈవోఆర్‌డీ రాజేశ్వరి, కార్యదర్శు లు బాలాజీ, సునీత సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-06-16T10:26:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising