ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీహబ్‌ రెండో దశ నిర్మాణం చేపట్టాలి

ABN, First Publish Date - 2020-12-11T04:39:38+05:30

ఐటీహబ్‌ రెండో దశ నిర్మాణం చేపట్టాలి

కేటీఆర్‌తో మాట్లాడుతున్న పువ్వాడ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేటీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ

 (ఆంధ్రజ్యోతిప్రతినిధి-ఖమ్మం)

ఖమ్మంలో ఐటీహబ్‌ రెండో దశ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాదులో మంత్రి పువ్వాడ కేటీఆర్‌ను కలిశారు. ఖమ్మంలో ప్రారంభించిన ఐటీహబ్‌కు విశేషస్పందన లభిస్తుందని, పలు సాప్ట్‌వేర్‌ కంపెనీలు ఖమ్మంలో బ్రాంచీలు నెలకొల్పేందుకు వస్తున్నాయని, వారి అభ్యర్థన మేరకు రెండో దశ నిర్మాణం చేపట్టాలని, పువ్వాడ కేటీఆర్‌కు సూచించారు. టెక్నోజన్‌ అధినేత ల్యాప్స్‌ చేకూరి కూడా ఖమ్మం ఐటీ హబ్‌కున్న ఆదరణ గురించి వివరించారు. ఇందుకు మంత్రి కేటీఆర్‌ కూడా సానుకూలంగా స్పందించారని మంత్రి పువ్వాడ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-12-11T04:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising