ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ లేని వారికి జరిమానా

ABN, First Publish Date - 2020-11-28T04:41:47+05:30

మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి మధిర మునిసిపల్‌ సిబ్బంది శుక్రవారం జరిమానాలు విదించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మధిరటౌన్‌, నవంబరు 27: మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి మధిర మునిసిపల్‌ సిబ్బంది శుక్రవారం జరిమానాలు విదించారు. మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారితో పాటు, దుకాణాలలో మాస్క్‌ లు లేకుండా విక్రయిస్తున్న యజమానులకు  కూడా జరిమానాలు విదించారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంబిస్తుండటంతో రెండు రోజులుగా మునిసిపల్‌ సిబ్బంది మాస్క్‌ల వాడకంపై అవగాహన కలిపిస్తూ ప్లెక్సీల ద్వారా, మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.


Updated Date - 2020-11-28T04:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising