ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీపీఎస్‌ పదో యూనిట్‌ రిజర్వ్‌ షట్‌డౌన్‌

ABN, First Publish Date - 2020-10-31T06:40:11+05:30

జల విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ పదో యూనిట్‌ను అధికారులు రిజర్వ్‌ షట్‌డౌన్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్వంచ, అక్టోబరు 30: జల విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ పదో యూనిట్‌ను అధికారులు రిజర్వ్‌ షట్‌డౌన్‌ చేశారు. 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్‌ వారం రోజులుగా పని చేయడంలేదు. 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే 11వ యూనిట్‌లో కూడా విద్యుత్‌ బ్యాక్‌డౌన్‌ చేసి నడుపుతున్నారు. 9వ యూనిట్‌లో వైబ్రేషన్స్‌ కారణంగా పరిశీలన కోసం పూర్తిస్థాయి విద్యుత్‌తో నడుపుతున్నట్టు సీఈ రవీందర్‌ కుమార్‌ శుక్రవారం తెలిపారు. 

Updated Date - 2020-10-31T06:40:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising