ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2020-05-21T10:06:06+05:30

జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదిన వేడుకలను బుధవారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిరు. తెలుగుయువత నాయకులు నల్లమల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

250మందికి నిత్యావసరాల పంపిణీ


ఖమ్మం మామిళ్లగూడెం, మే-20: జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదిన వేడుకలను బుధవారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిరు. తెలుగుయువత నాయకులు నల్లమల రంజిత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ముఖ్యతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా నగరంలో వివిధ హోటళ్లలో పనిచేస్తున్న 250మంది వంట మేస్ర్తీలకు 5కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు, కూరగాయలను పంపిణీ చేశారు.


ఆ తర్వాత పార్టీ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతినేని హరీష్‌, గుత్తాసీతయ్య, కొండబాల కరుణాకర్‌, నాగార్జునపు శ్రీను, కృష్ణప్రసాద్‌, మోహన్‌ నాగేశ్వరరావు, కన్నేటి పృద్వి, సుబ్బారావు, నాగదాసరి, సాయితేజ, శంకర్‌, రవి సాయి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-21T10:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising