ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ

ABN, First Publish Date - 2020-11-13T09:24:15+05:30

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వీఎంబంజర్‌కు చెందిన గోగినేని ఝాన్సీని నియమిస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర నాయకులు గురువారం ఆమెకు ఉత్తర్వులను అందజేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుబల్లి, నవంబరు 12: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వీఎంబంజర్‌కు చెందిన గోగినేని ఝాన్సీని నియమిస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర నాయకులు గురువారం ఆమెకు ఉత్తర్వులను అందజేశారు. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూరపాటి వెంకటేశ్వర్లుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  పెనుబల్లి మండల టీడీపీ నాయకులు యలమర్తి నాగాంజనేయరావు, మోరంపూడి చంద్రశేఖర్‌, కనగాల రాంబాబు, కృష్ణారావు, జ్యోతి, ఎంపీ.చౌదరి, పిలీప్‌, సాంబశివరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు ఆమెను అభినందించారు.

Updated Date - 2020-11-13T09:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising