ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరం

ABN, First Publish Date - 2020-12-06T04:28:12+05:30

ఆళ్లపల్లి మారుమూల గ్రామాల్లో పోలీసులు వైద్యశిబిరం నిర్వ హించారు.

రోగులను పరీక్షిస్తున్న సంధ్యారాణి, చిత్రంలో ఎస్‌ఐ సంతోష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లపల్లి, డిసెంబరు 5: ఆళ్లపల్లి మారుమూల గ్రామాల్లో పోలీసులు వైద్యశిబిరం నిర్వ హించారు. శనివారం మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీలోని వలస ఆదివాసీ గుంపులో ఆళ్లపల్లి పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌ఐ సంతో్‌షకుమార్‌ ఆధ్వర్యంలో వైద్యురాలు సంధ్యారాణి సమక్షంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించి ఉచి తంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ధీర్ఘకాలిక వ్యా ధులతో బాధపడేవారు పెద్దాసుప్పత్రికి వెళ్లి చూపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వెంకటాపురం సర్పంచ్‌ నర్సింహరావు, పోలీస్‌ సిబ్బంది నాగరాజు, రజ్వీ, కోటి, రమేష్‌, శ్రీను, సంతు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising