ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలను మేసిన మేకలు

ABN, First Publish Date - 2020-10-03T11:16:36+05:30

వైరా మునిసిపాలిటీ పరిధిలో జాతీయ రహదారిలోని డివైడర్లపై మునిసిపల్‌ సిబ్బంది నాటుతున్న మొక్కలను మరోవైపు మేకలు మేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్బంధించిన మునిసిపల్‌ సిబ్బంది


వైరా, అక్టోబరు 2: వైరా మునిసిపాలిటీ పరిధిలో జాతీయ రహదారిలోని డివైడర్లపై మునిసిపల్‌ సిబ్బంది నాటుతున్న మొక్కలను మరోవైపు మేకలు మేస్తున్నాయి. శుక్రవారం మొక్కలను మేస్తున్న మేకలను మునిసిపల్‌ సిబ్బంది బంధించి ట్రాక్టర్లలో మునిసిపల్‌ కార్యాలయానికి తరలించారు. మునిసిపల్‌ సమావేశహాలులో వాటిని బంధించారు. ఆసమయంలో మేకల కాపర్లు మునిసిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటపతిరాజు వారిని మొదటి తప్పు కింద హెచ్చరించి మేకలను వదిలేశారు. మరోసారి మొక్కలను మేకలు వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో మునిసిపల్‌ కార్యాలయంలోనే ఓ మేక రెండు పిల్లలను ఈనింది.

Updated Date - 2020-10-03T11:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising