ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల సంరక్షణపై దృష్టిసారించాలి..కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌

ABN, First Publish Date - 2020-07-10T10:45:14+05:30

పిల్లల రక్షణ, సంరక్షణ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టిసారించి సత్వరమే స్పందించాలని కలెక్టర్‌ కర్ణన్‌ ఆదేశించారు. గురువారం ఆయన ఒక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, జూలై9:  పిల్లల రక్షణ, సంరక్షణ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టిసారించి సత్వరమే స్పందించాలని కలెక్టర్‌ కర్ణన్‌ ఆదేశించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భార్యాభర్తల వివాదంలో క్షణికావేశంలో పసిపిల్లల ప్రాణాలను ఫణంగా పెట్టొద్దన్నారు. జిల్లాలో లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వెల్ఫేర్‌ అధికారి, బీఆర్‌బి కో ఆర్డినేటర్‌ జిల్లా  బాల సంరక్షణ అఽధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పసిపిల్లల ప్రాణాలను కాపాడేందుకు చేపట్టే కార్యక్రమాలు విఫలం కాకుండా అమలయ్యే విధంగా అమలు చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. తల్లిదండ్రులు సమాజం నుంచి  బాలబాలిలకు సమస్యలు ఎదురైతే చైల్డ్‌ లైన్‌1098కి అందించాలని కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2020-07-10T10:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising