ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-04-09T10:37:59+05:30

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ దొడ్డా హైమావతి అన్నారు. పీఏసీఎస్‌ రేజర్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తుపల్లి, ఏప్రిల్‌ 8: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ దొడ్డా హైమావతి అన్నారు. పీఏసీఎస్‌ రేజర్ల ఆధ్వర్యంలో కొత్తూరులో ఏర్పాటుచేసిన వరి ధాన్యం సేకరణ కేంద్రంను ఆమె బుధవారం ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటాకు ఏ గ్రేడ్‌ రూ.1835, కామన్‌ గ్రేడ్‌ రూ.1815గా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో దిశా సభ్యులు, కొత్తూరు సర్పంచ్‌ ఒగ్గు విజయలక్ష్మీ, ఎంపీటీసీ ఇస్సంపల్లి వెంకటేశ్వరరావు, ఏవో వై.శ్రీనివాసరావు, ఏఈవో ఎస్‌కే.రీమా, దొడ్డా శంకరరావు, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T10:37:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising