ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2020-03-16T12:29:26+05:30

జిల్లాలో ఆదివారం బీసీ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం ఎడ్యుకేషన్‌, మార్చి15: జిల్లాలో ఆదివారం బీసీ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.జిల్లా కేంద్రమైన ఖమ్మంలో మొత్తం 16 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 6,7,8 తరగతుల ప్రవేశాలకు మొత్తం 3724 మంది విద్యార్ధులకు 3149మంది హాజరుకాగా, 575 మంది గైర్హాజ రయ్యారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు ఎంట్రన్స్‌ పరీక్ష జరిగింది. రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ జ్యోతి పర్యవేక్షించారు. 

Updated Date - 2020-03-16T12:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising