ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు భద్రాద్రిలో దమ్మక్క సేవా యాత్ర

ABN, First Publish Date - 2020-07-04T10:22:58+05:30

భదాచ్రలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం దమ్మక్క సేవా యాత్రను నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయం


భద్రాచలం, జూలై 3 : భదాచ్రలం శ్రీ సీతారామచంద్రస్వామి  దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం దమ్మక్క సేవా యాత్రను నిర్వహించనున్నారు. అయితే కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ సారి ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు భద్రాద్రి దేవస్థానం అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. భక్తులకు అనుమతి లేకుండా, దేవస్థానం వైదిక, పరిపాలన సిబ్బంది కొందరు మాత్రమే ఇందులో పాల్గొనేలా చూడాలని వైదిక కమిటీ సూచించిందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 


Updated Date - 2020-07-04T10:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising