ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌: డీఈవో

ABN, First Publish Date - 2020-11-28T03:49:35+05:30

ఇన్‌స్పైర్‌ మానిక్‌ జిల్లా స్థాయి మేళా ఆన్‌లైన్‌ విధానంలో యాప్‌ద్వారా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) మదన్‌మోహన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం ఎడ్యుకేషన్‌ నవంబరు27: ఇన్‌స్పైర్‌ మానిక్‌ జిల్లా స్థాయి మేళా ఆన్‌లైన్‌ విధానంలో  యాప్‌ద్వారా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) మదన్‌మోహన్‌ తెలిపారు. 2019-20 సంవత్సరానికి ఎంపికయిన 240మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులకు సంబందించిన వీడియోలు 30ఎంబీకి మించకుండా ఉండాలన్నారు. 3 నుంచి 4 ఫొటోలు, 2నిమిషాలలోపు ఆడియో తయారు చేసి ఇన్‌స్పైర్‌ మానిక్‌  యాప్‌లో డిసెంబరు1నుంచి 10వతేదీ వరకు అప్‌లోడ్‌ చేయాల న్నారు. విద్యార్థుల అకౌంట్‌లో 10వేల రూపాయలు  జమకాని వారు  వివరాలను 1లోపు డీఈవో కార్యాల యంలో తెలపాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి బి.సైదులు 9492005533 నెంబర్‌లో సంప్రదించాలని డీఈవో చెప్పారు.

Updated Date - 2020-11-28T03:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising