ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రక్షణ సౌకర్యాలు కల్పించాలి

ABN, First Publish Date - 2020-07-18T10:23:39+05:30

కరోనా విజృంభిస్తున్న వేళ తమకు రక్షణ కల్పించాలని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు జిల్లా ఆసుపత్రి ఎదుట ధర్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి

జిల్లా ఆసుపత్రి ఎదుట పారిశుద్య,సెక్యూరిటీ,పెషంట్‌ కేర్‌ ఉద్యోగులు ధర్నా

మద్దతు ప్రకటించిన సీఐటీయూ,ఇప్టు


ఖమ్మంసంక్షేమవిభాగం,జూలై 17: కరోనా విజృంభిస్తున్న వేళ తమకు రక్షణ కల్పించాలని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు జిల్లా ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతికి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు తుమ్మ విష్ణువర్దన్‌, కళ్యా ణం వెంకటేశ్వరరావు, ఇప్టు జిల్లా కార్యదర్శి రామయ్య, రామారావు, విజయమ్మ, వెంకటరమణ, అంజలి, నాగలక్ష్మీ, జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-18T10:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising