ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం నగరంలో కలెక్టర్‌, సీపీ పర్యటన

ABN, First Publish Date - 2020-03-27T11:53:46+05:30

ఖమ్మం నగరంలో లాక్‌డౌన్‌ సందర్భంగా రాత్రివేళల్లో కర్ఫ్యూను గురువారం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, మార్చి 26: ఖమ్మం నగరంలో లాక్‌డౌన్‌ సందర్భంగా రాత్రివేళల్లో కర్ఫ్యూను గురువారం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మయూరి సెంటర్‌ నుంచి బస్టాండు, కిన్నెర హాస్పత్రి, వైరా రోడ్డులో పలు ప్రాంతాల్లో స్వయంగా నడుచుకుంటూ పర్యటించారు. వాహనదారులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. దుకాణదారులను కూడా మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-03-27T11:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising