ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం జిల్లాలో 11మందికి కొవిడ్‌

ABN, First Publish Date - 2020-12-31T05:24:51+05:30

ఖమ్మం జిల్లాలో 11మందికి కొవిడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం సంక్షేమవిభాగం, డిసెంబరు 30: ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 11మంది కొవిడ్‌ బారినపడినట్టు నిర్ధారణైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు. ఇదిలా ఉంటే కొవిడ్‌ స్ట్రెయిన్‌పై అప్రమత్తంగా వ్యవహరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు సూచించారు.

Updated Date - 2020-12-31T05:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising