ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 62 మందికి కొవిడ్‌

ABN, First Publish Date - 2020-12-30T04:30:27+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 62 మందికి కొవిడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమవిభాగం, డిసెంబరు 29: ఇరుజిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 62మంది కొవిడ్‌బారిన పడినట్టు వైద్యఆరోగ్యశాఖ లెక్కలు చెబుతు న్నాయి. భద్రాద్రి జిల్లాలో మొత్తం 1507మందికి పరీక్షలు నిర్వహించగా 50మందికి పాజిటివ్‌ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వీరిలో కొత్తగూడెం డివిజన్‌లో 36, భద్రాచలం డివిజన్‌లో 14మంది ఉన్నారని స్పష్టం చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో 12మంది కొవిడ్‌ బారినపడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు. 

Updated Date - 2020-12-30T04:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising