ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరికోత యంత్రాల కొరత లేకుండా చూడాలి

ABN, First Publish Date - 2020-04-04T10:25:14+05:30

జిల్లాలో వరికోత యంత్రాలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ.రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి


కొత్తగూడెం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3 : జిల్లాలో వరికోత యంత్రాలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ.రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పంట విస్తీర్ణాన్ని అంచనా వేసి, ఆ ప్రకారం కావాల్సిన యంత్రాలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఐకేపీ ద్వారా 13, జీసీసీ ద్వారా 10, సహకార సంఘాల ద్వారా 184 మొత్తం 207 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా 1.55లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయుటకు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసినట్లు ఆయన వివరించారు. మార్కెట్‌లు మూసేసినందున గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు  చేసేందుకు మండల వ్యవసాయ అధికారులు శనివారం నుంచి కూపన్లు పంపిణీ చేస్తారన్నారు. 

Updated Date - 2020-04-04T10:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising