ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో ఇద్దరి గల్లంతు

ABN, First Publish Date - 2020-06-18T10:23:49+05:30

భద్రాచలం వద్ద గోదావరిలో బుధవారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి వద్ద కొనసాగుతున్న గాలింపుచర్యలు


భద్రాచలంటౌన్‌, జూన్‌ 17: భద్రాచలం వద్ద గోదావరిలో బుధవారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పట్టణంలోని అంబసత్రం కాలనీకి చెందిన గొంతున తులసీరామ్‌(12), హైదరాబాద్‌కు చెందిన పవన్‌కుమార్‌(20)లతో పాటు మరో ఇద్దరు కలిసి ఫోటో దిగేందుకని కుటుంబసభ్యులకు చెప్పి గోదావరికి వెళ్లారు. ఫొటోలు దిగిన అనంతరం నది స్థానానికి ఇద్దరు దిగారు. నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో తులసీరామ్‌తో పాటు పవన్‌ మునిగిపోయారు. ఈ విషయాన్ని వారితో పాటు వచ్చిన మరో కుటుంబసభ్యుడు స్థానికులకు తెలిపారు. సంఘస్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు కాలింపు చర్యలు కొనసాగినా ఇద్దరి ఆచూకీ లభించలేదు.

Updated Date - 2020-06-18T10:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising