ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-07-14T11:15:19+05:30

వర్షాకాలంలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు


 ఇల్లెందురూరల్‌,జూలై13: వర్షాకాలంలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు సూచించారు. సోమవారం ఇల్లెందు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. సుభాష్‌నగర్‌ గ్రామ పంచాయతీలోని జీసీసీ పసుపు, కారం కేంద్రాలను సందర్శించి, పసుపు, కారం తయారీ విధాన్నా అడిగి తెలుసుకున్నారు. కారం శుద్ధికర్మగారాన్ని పరిశీలించారు.


అనంతరం వైటీసీలోని అధికారులతో మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాఽధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ప్రతి గ్రామంలో డెంగ్యూ, మలేరియా నిర్ధారణ పరీక్షల కోసం రక్త నమునాలు సేకరించాలని తెలిపారు. అనంతరం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డీఏం కుంజ వాణి, ఈఈ రాములు, ఏఈ సయ్యద్‌ సలార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T11:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising