ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుబాటులోకి మణుగూరు క్వారంటైన్‌ వార్డ్‌

ABN, First Publish Date - 2020-03-27T11:54:55+05:30

మణుగూరు వంద పడకల ఏరియా ఆసుపత్రిని జిల్లా క్వారంటైన్‌ కేంద్రంగా అధికారులు సిద్ధం చేశారు. ఆసుపత్రిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మూడుషిప్టులు నలుగురు వైద్యులతో సేవలు

 ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్‌ రెడ్డి


మణుగూరురూరల్‌, మార్చి26: మణుగూరు వంద పడకల ఏరియా ఆసుపత్రిని జిల్లా క్వారంటైన్‌ కేంద్రంగా అధికారులు సిద్ధం చేశారు. ఆసుపత్రిలో కరోనా అనుమానితులను 100మందిని పరీక్షించేందుకు సరిపడా పడకల వార్డులను ఏర్పాటు చేశారు. మూడు షిప్టుల్లో నలుగురు డాక్టర్లులతో పాటు ఓ స్టాఫ్‌నర్సు, మల్టీపర్పస్‌ సూపర్‌వైజర్‌ వైద్యసేవలు అందించనున్నారు. వైద్యులు రాంప్రసాద్‌తో పాటు నరహారి, ఉమాదేవి, గౌతమీ పుత్ర, సిబ్బంది తదితరులుసేవలందించనున్నారు.


గురువారం ఆసుపత్రిని కలెక్టర్‌ ఎంవీరెడ్డి సందర్శించారు. ఆసుపత్రి వార్డులను పరిశీలించారు అనంతరం ఏరియా ఆసుపత్రిలోని ఓ నివాసంలో స్వీయ క్వారంటైన్‌లో ఉన్న ఓ వ ్యక్తిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాల కోసం ఇంటింటి సర్వేను చేపట్టామన్నారు. 

Updated Date - 2020-03-27T11:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising