ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనర్‌పై అత్యాచార యత్నం

ABN, First Publish Date - 2020-10-29T06:40:31+05:30

బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటనపై ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుదవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో టెండుల్కర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం రూరల్‌, అక్టోబరు 28: బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటనపై ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుదవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో టెండుల్కర్‌ అనే యవకుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతొ యువకుడు పరారైయ్యాడు. బాలిక కుటుంబ సభ్యులు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.

Updated Date - 2020-10-29T06:40:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising