ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటిలోగా రైతుబీమా పాలసీకి దరఖాస్తు చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-08-09T07:48:07+05:30

రైతుబీమా పాలసీకి కొత్తగా దరఖాస్తు చేసుకొనే రైతులు సోమవారం సాయంత్రం వరకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రైతుబంధు జిల్లా సమన్యయకర్త నల్లమల వేంకటేశ్వరరావు 

ఖమ్మంవ్యవసాయం, ఆగస్టు8: రైతుబీమా పాలసీకి కొత్తగా దరఖాస్తు చేసుకొనే రైతులు సోమవారం సాయంత్రం వరకు  డాక్యుమెంట్లు వ్యవసాయశాఖ అధికారులకు అందచేయాలని రైతుబంధు జిల్లా సమన్యయకర్త నల్లమల వేంకటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. గతంలో దరఖాస్తు చేసి పాలసీ బాండ్‌లో తప్పులున్న వారు కూడా సరిచేయించుకోవచ్చని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతుబీమా పథకానికి సంబంధించి 2020-21 ఏడాదికి ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లించవలసిన రూ.1141కోట్లు విడుదల చేసిందన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొనేవారు, అలాగే గతంలో పాలసీ పొంది బాండ్లలో తప్పులున్నవారు తమ పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డులతో సోమవారం సాయంత్రం వరకు వ్యవసాయశాఖ ఏవో లేదా ఏఈవోలను సంప్రదించాలని నల్లమల కోరారు.

Updated Date - 2020-08-09T07:48:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising