ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ చెస్‌లో నగర క్రీడాకారిణి ప్రతిభ

ABN, First Publish Date - 2020-11-21T06:29:04+05:30

ఇటీవల హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఆలిండియా స్థాయి ఎన్‌ఎండీసీ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో నగరంలోని గీతాంజలి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సేతు శ్రీవల్లి ప్రతిభ చూపి నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం స్పోర్ట్స్‌, నవంబరు 20: ఇటీవల హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఆలిండియా స్థాయి ఎన్‌ఎండీసీ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో నగరంలోని గీతాంజలి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సేతు శ్రీవల్లి ప్రతిభ చూపి నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. టోర్నీలో మొత్తం 200 మంది క్రీడాకారులు పాల్గొనగా బాలికల విభాగంలో అత్యంత చాకచక్యంగా ఎత్తులకు పై ఎత్తులు వేసి నాల్గవ బహుమతిని సాధించింది. శ్రీవల్లి కేవలం ఆరు నెలల్లోనే హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ చెస్‌ కోచ్‌ కె. శ్రీనివాసరాజు వద్ద శిక్షణ తీసుకొని ఆల్‌ ఇండియా స్థాయిలో నగదు బహుమతి సాధించడం విశేషం. ప్రతిభ చూపి పతకం సాధించిన శ్రీవల్లిని గీతాంజలి పాఠశాల యజమాన్యం, తల్లి తండ్రులు అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Updated Date - 2020-11-21T06:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising