ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినజీయర్‌ ఆశ్రమానికి బయల్దేరిన కేసీఆర్‌

ABN, First Publish Date - 2020-09-14T22:06:11+05:30

చినజీయర్‌ ఆశ్రమానికి సీఎం కేసీఆర్‌ బయల్దేరారు. చినజీయర్‌ స్వామిని కేసీఆర్‌ పరామర్శించనున్నారు. చినజీయర్‌ స్వామికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మంగతాయారు(

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: చినజీయర్‌ ఆశ్రమానికి సీఎం కేసీఆర్‌ బయల్దేరారు. చినజీయర్‌ స్వామిని కేసీఆర్‌ పరామర్శించనున్నారు. చినజీయర్‌ స్వామికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మంగతాయారు(85) అనారోగ్యంతో నారాయణగూడలోని కూతురు నివాసంలో శుక్రవారం రాత్రి పరమపదించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో జీయర్‌ స్వామి ఆశ్రమం పక్కనే ఉన్న జేబీఎం గార్డెన్స్‌లో శనివారం అంత్యక్రియలను పూర్తి చేశారు.

Updated Date - 2020-09-14T22:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising