ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై తప్పుడు ప్రచారం చేసింది కేసీఆరే

ABN, First Publish Date - 2020-07-07T07:36:47+05:30

కరోనాపై తప్పుడు ప్రచారం చేసింది కేసీఆరే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కరోనాపై తప్పుడు ప్రచారం చేసింది సీఎం కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో  విమర్శించారు. అసత్య ప్రచారం చేసిన సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా రాదని, ఉష్ణోగ్రత 22 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే వైరస్‌ తట్టుకోదని అంటూ యావత్‌ తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ తప్పుదోవ పట్టించారన్నారు. కాగా, ఉద్యోగులకు పీఆర్‌సీ అమలుచేసి బకాయిలకు బాండ్లు ఇవ్వాలని బీజేపీ రిటైర్డు టీచర్స్‌, ఎంప్లాయీస్‌ సెల్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, నేతలు ప్రభాకర్‌, వెంకటరెడ్డి, సరోత్తంరెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-07T07:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising