ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులతో కేసీఆర్‌ వ్యాపారం: భట్టి

ABN, First Publish Date - 2020-12-28T20:21:27+05:30

రైతులతో కేసీఆర్‌ వ్యాపారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: రైతులతో  సీఎం కేసీఆర్‌ వ్యాపారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ నిన్నటి వరకు రైతులకు మద్దతు తెలిపి ఇప్పుడు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొత్తుగా మారారని మండిపడ్డారు. రైతులే పంట అమ్ముకోవాలని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతుల నడ్డివిరిచేలా మోదీ దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని  భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-28T20:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising