ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌ మౌనికను అభినందించిన కవిత

ABN, First Publish Date - 2020-08-22T08:48:59+05:30

డాక్టర్‌ మౌనికను అభినందించిన కవిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వాగులు పొంగి ప్రవహిస్తున్నా లెక్క చేయకుం డా వాటిని దాటి వెళ్లి వైద్య శి బిరం నిర్వహించిన డాక్టర్‌ మౌనికను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం వైద్యశాలకు 20 కిలో మీటర్ల దూరంలో ని బట్టిగూడెం వెళ్లి మౌనిక వైద్య శిబిరం నిర్వహించారు. ఆమెను అభినందిస్తూ శుక్రవారం కవిత ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-08-22T08:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising