కరోనా మాస్కులను అందించిన సీపీఎం
ABN, First Publish Date - 2020-03-16T20:48:29+05:30
కరోనా నుంచి కాపాడుకోవాల్పిన క్రమంలో... సీపీఎం నేతలు కరోనా మాస్కులను పంపిణీ చేశారు. సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాస్కులను అందించారు. మొత్తం 300 మాస్కులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు.
ఖమ్మం : కరోనా నుంచి కాపాడుకోవాల్పిన క్రమంలో... సీపీఎం నేతలు కరోనా మాస్కులను పంపిణీ చేశారు. సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాస్కులను అందించారు. మొత్తం 300 మాస్కులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు.
ప్రత్యేకంగా కుట్టించిన ఈ మాస్కులను సీపీఎం టూ టౌన్ నేతలు, టైలర్ షేక్ షఫీ స్వయంగా అందించారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, టూ టౌన్ సెక్రటరీ వై విక్రమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా టైలర్ షేక్ షఫీని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
Updated Date - 2020-03-16T20:48:29+05:30 IST