ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతుల కర్రసాము

ABN, First Publish Date - 2020-03-09T12:21:39+05:30

అంతర్జా తీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాల నీకి చెందిన యువతులు కర్రసాము ప్రదర్శిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గవర్నర్‌ ఎదుట యైుటింక్లయిన్‌కాలనీ  యువతుల ప్రదర్శన


యైుటింక్లయిన్‌కాలనీ, మార్చి 8: అంతర్జా తీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాల నీకి చెందిన యువతులు కర్రసాము ప్రదర్శిం చారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఎదుట కాలనీకి చెందిన కర్రసాము శిక్షకుడు ఆకుల శ్రీధర్‌ నేతృ త్వంలో కర్రసాములోని వివిధ అంశాలను ప్రదర్శించారు. ప్రదర్శనలో ఆకుల సుష్మారాణి, ఆకుల పూర్విజ్ఞ, ఆకుల మౌనికలు పాల్గొన్నారు. గవర్నర్‌ యువతులను ప్రత్యేకంగా అభినందించి అవా ర్డును అందజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సాంస్కృతిక శాఖా డైరెక్టర్‌ మామిడి హరికృష్ణలతో పాటు పులువురు కళాకారులు, పోలీస్‌, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-09T12:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising