ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN, First Publish Date - 2020-12-03T05:27:33+05:30

ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ, ప్రమాద రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పట్టణ ట్రాఫిక్‌ ఎస్సై అనిల్‌ అన్నారు.

జగిత్యాలలో ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్‌ ఎస్సై అనిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 2: ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ, ప్రమాద రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పట్టణ ట్రాఫిక్‌ ఎస్సై అనిల్‌ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌లో

ఆటో డ్రైవర్‌లకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటరమణ, సీఐ జయేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవగా హన నిర్వహించామన్నారు. పార్కింగ్‌ ఏరియా, వాహన పత్రాలు, అదనపు ప్యాసింజర్‌తో ప్రయాణం చేయరాదన్నారు. డ్రైవర్‌ పక్కన సీట్స్‌ను తొలిగించాలని, ప్రతి డ్రైవర్‌ విధిగా యూనిఫాం ధరించాలని సూచించారు. లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామ న్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, ఆటోవాలాలు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-03T05:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising