ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేములవాడకు చేరుకున్న రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌

ABN, First Publish Date - 2020-12-05T05:09:15+05:30

రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, ఎన్నికల కమిషన్‌ ఓటరు నమోదు ప్రక్రియ పరిశీలకుడు వీర బ్రహ్మయ్య శుక్రవారం వేములవాడుకు చేరుకున్నారు.

పుష్పగుచ్ఛం అందజేస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వేములవాడ, డిసెంబరు 4: రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, ఎన్నికల కమిషన్‌ ఓటరు నమోదు ప్రక్రియ పరిశీలకుడు వీర బ్రహ్మయ్య శుక్రవారం వేములవాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావు రాజన్న ఆలయ అతిథిగృహం వద్ద స్వాగతం పలికారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆలయ అతిఽథిగృహంలో వీరబ్రహ్మయ్యను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.  సహకార శాఖ కమిషనర్‌ వీర బ్రహ్మయ్య శనివారం ఉదయం  స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం ఓటరు నమోదు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-12-05T05:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising