ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలుష్య నివారణతోనే నేల పరిరక్షణ

ABN, First Publish Date - 2020-12-06T06:06:47+05:30

కాలుష్య నివారణతోనే నేలలు పరిరక్షించబడుతాయని రామగుండం నగర మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

కంపోస్టు పిట్‌ను ప్రారంభిస్తున్న మేయర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగుండం మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌

కోల్‌సిటీ, డిసెంబరు 5: కాలుష్య నివారణతోనే నేలలు పరిరక్షించబడుతాయని రామగుండం నగర మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్ర పంచ నేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. మానవులు చేస్తున్న వి నాశక చర్యల వల్ల నేలలు ధ్వంసమవుతున్నాయన్నారు. నే లలను సజీవంగా ఉంచుదాం... జీవవైవిధ్యాన్ని కాపాడుతామనే నినాదంతో 2020జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణ లో కంపోస్టు పిట్‌ను ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రామగుండం నగరానికి ఉత్తమ ర్యాంకు వచ్చేలా అవగాహ న కల్పించాలన్నారు. కార్పొరేషన్‌ సిబ్బంది కిశోర్‌కుమార్‌, శంకర్‌రావు, మెప్మా డీఎంసీ రజనీ, సీఓలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T06:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising