ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజూరాబాద్‌లో డయాలసిస్‌ కేంద్రం ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-22T06:03:25+05:30

హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రమేష్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌, అక్టోబరు 21: హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రమేష్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం తాత్కలిక ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో త్వరలో ట్రామా సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 1.22 కోట్ల రూపాయలతో నిర్మించిన రైతుబజార్‌, మున్సిపల్‌ ఆధ్వర్యంలో నీళ్ల ట్యాంకర్లు, అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఫౌంటెయిన్‌ను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. చెల్పూర్‌లో జూపాక సింగిల్‌విండో చైర్మన్‌ అనుమాండ్ల శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

Updated Date - 2020-10-22T06:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising