ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న నీటి విడుదల

ABN, First Publish Date - 2020-08-04T10:30:51+05:30

మండలంలోని లోయర్‌ మానేర్‌ రిజర్వాయర్‌ నుండి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిమ్మాపూర్‌, ఆగస్టు 03 : మండలంలోని లోయర్‌ మానేర్‌ రిజర్వాయర్‌ నుండి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కెనల్‌ ద్వారా ప్రస్తుతం 5000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్‌ఎండీ పూర్తి స్థాయి నీటి మట్టం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.952  టీఎంసీల నీరు నిల్వ ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో వర్షం నీటితో పాటు ఎస్సారెస్పీ కాలువల ద్వారా మొత్తం 1,538 క్యూసెక్కుల నీరు ఎల్‌ఎండిలోకి వచ్చి చేరుతోందని ఆధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఎల్‌ఎండీలో 3.432 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Updated Date - 2020-08-04T10:30:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising