ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోతలు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2020-05-10T10:39:43+05:30

వరిధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కోనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి రూరల్‌, మే 9: వరిధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కోనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు డిమాండ్‌ చేశారు. శని వారం మండలంలోని సబ్బితం గ్రామంలో కోనుగోలు కేం ద్రాన్ని పరిశీలించారు. వెంట కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.  


రైతుల నుంచి ప్రభుత్వం కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం గుడిపెల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తాలు, తేప్ప పేరుతో రైతుల వరి ధాన్యం కొనుగోళ్లలో కోతలు విధిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-05-10T10:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising