ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనతా కర్ఫ్యూలో ప్రజలు పాల్గొనడం అభినందనీయం

ABN, First Publish Date - 2020-03-23T11:01:54+05:30

కరోనా వైర స్‌ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవ సరం ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

కరోనా వైరస్‌ పట్ల మరింత అప్రమత్తత అవసరం


జగిత్యాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర స్‌ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవ సరం ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. భారత ప్రధా ని మోదీఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమని, తన రాజకీయ జీవితం లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడం ఇదే మొ దటిసారి అని అన్నారు.


జగిత్యాలలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ క రోనా వైరస్‌ను అరికట్టేందుకు ఇప్పటివరకు ఎలాంటి మందులు కనిపెట్టలేదని, సెల్ఫ్‌ క్వారంటైన్‌ ద్వారానే దీ నిని అరికట్టవచ్చని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్‌ క్వారంటైన్‌ పాటించాల్సిన అవసరం ఉంద న్నారు. కరోనా వ్యాధికి ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఇతర వ్యాధులతో బాధ పడుతున్నవారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు.


 జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధప డుతూ హైద రాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్తే చికిత్సలు చేయ డం లేదని, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని పేర్కొనడం బాధాకరమన్నారు. తానే స్వయంగా డాక్టర్లతో మాట్లాడా నని, కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూనే ఇతర వ్యాధు లకు కూడా చికిత్సలు అందేలా ముఖ్యమంత్రి చొరవ తీ సుకోవాలని కోరారు.

Updated Date - 2020-03-23T11:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising