ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవులను వధించవద్దు

ABN, First Publish Date - 2020-07-18T10:39:23+05:30

చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆవులను వధించవద్దని ఎంఐఎం జగిత్యాల పట్టణ అఽధ్యక్షుడు యునూస్‌ నదీమ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల టౌన్‌, జూలై 17 : చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆవులను వధించవద్దని ఎంఐఎం జగిత్యాల పట్టణ అధ్యక్షుడు యునూస్‌ నదీమ్‌ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని సుబీ గార్డెన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పవిత్ర బక్రీద్‌ పర్వదినం రోజున ఆవులను వధించకూడదని  నదీమ్‌ పిలుపునిచ్చారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు గోవులను వధించవద్దని మస్లీం సెంట్రల్‌ కమిటీ అధ్యక్షుడు మీర్‌ ఖాజీమ్‌ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

Updated Date - 2020-07-18T10:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising